var uid = '155239'; var wid = '331945'; అమ్రుత వర్షిణి 3 - Telugu Sex Stories - – Telugu Sex Stories
అమ్రుత వర్షిణి 3 – Telugu Sex Stories –

మార్చి 14, 2018
Telugu Sex Stories పెళ్ళాం బుగ్గమీద వేలితో పొడిచి … “చూసారా …? కోడలిపిల్లకు వున్న ఇంగితం నీకు లేదు. నీకెప్పుడైనా మూడ్ వచ్చిందా …? మూడొచ్చిందని ఎప్పుడైనా అన్నావా …? అవున్లే అలా అనివుంటే పంచపాండవులైనా పుట్టేవాళ్ళు …’’ అన్నాడు ధనుష్ తండ్రి భార్యతో ….*****అతి దీనంగా భార్యవంక చూసాడు ధనుష్ ….“ఒసే విరజా నా శరీరం పచ్చి పుండయిందే … సిగ్గుతో చితికి, చచ్చి, బిక్కచచ్చిపోతున్నానే … నీ మూడ్ ని కాశ్మీర్ బోర్డర్ లొ తగలెట్ట … పక్కనే ఫ్రెండ్స్ అని చూడవు, బంధువులున్నారని కూడా ఆలోచించవు … ఆఫీసు టైమింగ్స్ అసలే పట్టించుకోవు … ఇలా ఎప్పుడూ పడితే అప్పుడు మూడ్ అంతే చచ్చూరుకుంటానే …’’ ఆ రాత్రి నాలుగోసారి ఆమెనుంచి విడిపోతూ దీనంగా అన్నాడు ధనుష్ … పొద్దస్తమానం మూడ్ అంటూ మొగుడ్ని పడగ్గదిలోకి లాక్కుపోతూంది. సమయం సందర్భం చూడటంలేదు విరజ. దాంతో చచ్చేచిక్కోచ్చింది ధనుష్ కు.*****తెల్లవారుఝామున మొగుడ్ని తట్టిలేపింది … ఉలిక్కిపడి లేచాడు … లేస్తూనే … “మళ్ళీ మూడొచ్చిందా విరజా …?’’ నీరసంగా అడిగాడు ధనుష్. “మూడా … పోయిందే … గాయబ్ … ఇట్స్ గాన్ … ఏదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాను. భార్యాభర్తల మధ్య సమయం, స్థల నిషిద్ధాలు, నియమ నిబంధనలు లేవు. మీకెప్పుడు మూడ్ వచ్చినా ఆ మూడ్ ని నా మూడ్ గా మార్చుకోగలను … కానీ పరిస్థితుల ఆకళింపు చేసుకోవాలి … ఏకాంతం … అది ఎప్పుడైనా ఇష్టమే. అది చెప్పాలనే ఈ సరదా ఫినిషింగ్ టచ్ …’’ అంది.“నిజ్జమా … యూ ఆర్ కరెక్ట్ … నాకూ తెలిసోచ్చిందే …’’ అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ. సరిగ్గా గంట తర్వాత అతని చెవిలో గుసగుసలాడింది విరజ … “ఏవండీ … మళ్ళా మూడ్’’ ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆమెతో సరసాల సమరానికి సిద్ధమయ్యాడు ధనుష్ … భార్యాభార్తల మధ్య ముద్దొచ్చే మూడ్ ఎప్పుడూ ఫ్రెష్ గానే వుంటుంది….!**************అయిపోయింది*****************
Related
Telugu Sex Stories | sex in telugu | indian sex | indian sex stories | hot telugu stories | telugu sex story | hot sex stories | telugu sex videos | new sex stories | aunty sex stories | telugu aunty | telugu sex stories | telugu aunty sex | sex kathalu | telugu kathalu | telugu sex kathalu | telugu sex stories | free sex stories | sex stories pdf | latest sex stories | telugu sex stories

window.fbAsyncInit = function() {
FB.init({
appId : ‘676711399386534’,
xfbml : true,
version : ‘v2.1′
});
};

(function(d, s, id){
var js, fjs = d.getElementsByTagName(s)[0];
if (d.getElementById(id)) {return;}
js = d.createElement(s); js.id = id;
js.src = “//connect.facebook.net/’.$tco_fb_locale.’/sdk.js”;
fjs.parentNode.insertBefore(js, fjs);
}(document, ‘script’, ‘facebook-jssdk’));

telugu sex stories | sex in telugu | indian sex | indian sex stories | hot telugu stories | hot sex stories | telugu sex videos | new sex stories | aunty sex stories | telugu aunty | telugu aunty sex | sex kathalu | telugu kathalu | telugu sex kathalu | free sex stories | sex stories pdf | latest sex stories